Bank License
కస్టమర్లకు షాక్.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. మీకు దీనిలో అకౌంట్ ఉందా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కొన్ని సహకార బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసిన విషయం తెలిసిందే. డిపాజిటర్లకు డబ్బులను పూర్తిగా చెల్లించే స్థితిలో లేకపోవడం వంటి కారణాలతో వాటి లైసెన్సులు రద్దు చేసింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా డీఐసీజీసీ సంబంధిత బ్యాంకుల్లోని డిపాజిటర్లకు డబ్బులు చెల్లించింది.
02
దీనిలో భాగంగానే ఆర్బీఐ మరో సహకార బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. మూలధర కొరత కారణంగా.. కొల్హాపూర్ కు చెందిన శంకర్ రావు పుజారి నూతన్ నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్ ను రద్దు
చేస్తున్నట్లు తెలిపింది.
చేస్తున్నట్లు తెలిపింది.
దీనిలో భాగంగానే ఆర్బీఐ మరో సహకార బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. మూలధర కొరత కారణంగా.. కొల్హాపూర్ కు చెందిన శంకర్ రావు పుజారి నూతన్ నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
03
డిసెంబర్ 4 నుంచే ఈ బ్యాంక్ కార్యకలాపాలు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ సూచించింది. ఈ బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని పేర్కొంది. దీనిలో భాగంగానే.. బ్యాంక్ కు మూసి వేయాలని మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్, కమిషనర్ ను ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
డిసెంబర్ 4 నుంచే ఈ బ్యాంక్ కార్యకలాపాలు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ సూచించింది. ఈ బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని పేర్కొంది. దీనిలో భాగంగానే.. బ్యాంక్ కు మూసి వేయాలని మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్, కమిషనర్ ను ఆదేశించింది.
04
ఆ లిక్విడేటర్ ను అపాయింట్ చేయాలని కూడా బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. ఈ బ్యాంక్ వద్ద ఆదాయ వనరులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. దీని కారణంగానే డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇచ్చే విధంగా లేదని తెలిపింది.

05
అందుకే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాంకును వెంటనే మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అందుకే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాంకును వెంటనే మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
06
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సహకార బ్యాంకు అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను వెంటనే ఆపాలని స్పష్టం చేసింది. డిపాజిర్ల నుంచి డబ్బులు స్వీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సహకార బ్యాంకు అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను వెంటనే ఆపాలని స్పష్టం చేసింది. డిపాజిర్ల నుంచి డబ్బులు స్వీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
07
అయితే.. డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డీఐసీజీసీ చట్టం లోని నిబంధనలకు లోబడి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి ప్రతి డిపాజిటర్ అర్హులు అని ఆర్బీఐ తెలిపింది.