The color of beer bottles is typically amber or brown to prevent ultraviolet (UV) light from affecting the quality of the beer.

బీర్ బాటిల్స్ ఆకుపచ్చ-గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

The color of beer bottles is typically amber or brown to prevent ultraviolet (UV) light from affecting the quality of the beer.

మద్యన్ని ఏరూపంలో సేవించినా అది.. ఆరోగ్యానికి హానికరం. అయితే బీర్ బాటిళ్లను మాత్ర కేవలం రెండు రంగుల్లో తయారు చేయడం గమనించారా? ఇతర ఆల్కహాలిక్ పానీయాలు బాటిల్స్ వేర్వేరు రంగులలో ఉన్నప్పిటికీ.. బీర్ సీసాలు మాత్రం గోదుమ, ఆకు పచ్చ రెండు రంగులలో మాత్రమే ఉంటాయి..

 ఏ రూపంలోనైనా మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. మద్యం సేవించడం వల్ల ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కానీ ప్రజలకు ఎంత చెప్పినా.. ఎన్ని రకాలుగా ఇప్పటికీ మద్యం సేవిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎక్కడా అమలు చేయడం సాధ్యం కావడం లేదు.

ప్రస్తుతం అనేక రకాల మద్య పానీయాలు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం బీరు ఆక్రమిస్తోంది. వివిధ బీర్ కంపెనీలు కూడా ఆ బీర్ డ్రింక్ తయారు చేస్తున్నాయి.  బీర్ బాటిళ్లను రెండు రంగుల్లో మాత్రమే తయారు చేయడం గమనించారా? ఇతర ఆల్కహాలిక్ పానీయాలు వేర్వేరు రంగులలో ఉన్నప్పిటికీ.. బీర్ సీసాలు మాత్రం గోదుమ, ఆకు పచ్చ రెండు రంగులలో మాత్రమే ఉంటాయి.. అయితే దీనికి ఓ కారణం కూడా ఉందని తెలుస్తోంది.

చాలా సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌లో బీర్ బాటిళ్లు తయారయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. మొదట్లో బీర్‌ను నిల్వ ఉంచేందుకు పారదర్శకమైన బాటిళ్లను వాడేవారట. అయితే, అటువంటి సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు, UV కిరణాలు వేగంగా వెళ్లి.. రసాయనికంగా మార్పులు జరిగి లోపల ఉన్న బీరు గుణాలన్ని, రుచిని మార్చడాన్ని వారు గమనించారు.

దీంతో రుచిలో వైవిధ్యం ఏర్పడింది. ఆ బీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారట. కాబట్టి, బీరును బాటిల్‌లో సరిగ్గా ఉంచడం ఎలా అనే దానిపై పరిశోధన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది.

సూర్య కిరణాల నుండి బీర్‌ను రక్షించడానికి ఈ రెండు రకాల కలర్స్ ఉన్న సీసాలను ఉపయోగిస్తారట. ఎండ నుండి కళ్ళను రక్షించడానికి సాధారణంగా వివిధ షేడ్స్‌లో అద్దాలు అందుబాటులో ఉంటాయి. అదే టెక్నాలజీని ఈ బీరు సీసాలకు వాడుతున్నారు. కాంతిని చెదరగొట్టే రంగులలో బీర్ సీసాలు తయారు చేయబడ్డాయి. ఇక అప్పటి నుంచి బీర్ సురక్షితంగా ఉందట.

 ఇక ఎప్పుడైతే ఈ గోదుమ రంగులో బీరు నిల్వ ఉండడం చూశారో.. అప్పటి నుంచి బీర్‌ను బ్రౌన్ బాటిల్స్‌లో నిల్వ చేయడం స్టార్ట్ చేశారు. బీర్‌ను బాటిల్ చేసిన తర్వాత, సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఫలితంగా, బీర్ చాలా కాలం పాటు టేస్టీగా, రంగు, రచిగా మారకుండా ఉంది. అలా బీరర వృధా కాదని నిర్ధారించిన తర్వాత, బీర్ సీసాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.

 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, గోధుమ రంగు సీసాలు అధికంగా ఉత్పత్తి చేయబడ్డాయి. దీంతో ఆ కలర్ సీసాలకు డిమాండ్ ఏర్పడింది. కంపెనీలు బీర్ బాటిళ్లను ఆర్డర్ చేసినప్పటికీ, వాటిని పొందడానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో గోదుమ రంగు సీసాలతో పాటు ఆకుపచ్చ సీసాలలో బీరు విక్రయాలు మొదలైనట్లు తెలుస్తోంది.

 ఇక అప్పటి నుంచి ఈ రెండు రంగుల్లో బీరు అమ్మే విధానం మొదలైంది. ఈ రోజు వరకు, ఈ రెండు రంగుల్లో మాత్రమే బీరు ప్రధానంగా విక్రయించబడుతోంది. అయితే గమనించ దగ్గ మరో విషయం ఏమంటే.. కొన్ని చోట్ల బీర్ పారదర్శక సీసాలలో విక్రయిస్తారు. కానీ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడదు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.