Tirumala

 Tirumala 

తిరుమ‌ల‌ క్షేత్రంలో డిసెంబ‌రు నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే

Tirumala
Tirumala 
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలలను టీటీడీ వెల్లడించింది.

తిరుమ‌ల‌ : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలను టీటీడీ వెల్లడించింది. డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్సవం, 8న స‌ర్వ ఏకాద‌శి, 12న అధ్యయ‌నోత్సవాలు ప్రారంభం అవుతాయని వివరించింది.

17న ధ‌నుర్మాసం, 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర, 23న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శనం ప్రారంభం, స్వర్ణర‌థోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 24న వైకుంఠ ద్వాద‌శి సందర్భంగా శ్రీ‌వారి చ‌క్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి, డిసెంబ‌రు 28న శ్రీ‌వారి ఆల‌యంలో ప్రణ‌యక‌ల‌హ మ‌హోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.