AP Inter Results 2025 Today
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లోనే ఫలితాలు! రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ వార్షిక పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్ డేట్ జారీ చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్దులకు అలర్ట్.. ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్స్ యాప్ నంబర్ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌పెట్టి కూడా ఫలితాలు సులువుగా తెలుసుకోవచ్చు.
Important Links:
>>>>FIRST (1st) YERAR RESULTS CLICK HERE
>>>>SECOND (2nd) YREAR RESULTS CLICK HERE
>>>>VOCATIONAL FIRST (1st) YEAR RESULTS CLICK HERE
>>>>VOCATIONAL SECOND (2nd) YREAR RESULTS CLICK HERE
>>>>OFFICIAL LINK CLICK HERE
రిజల్ట్స్ కోసం