India Post GDS Merit List 2025
ఇండియా పోస్ట్ GDS మెరిట్ లిస్ట్ 2025 PDF డౌన్‌లోడ్ : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు మెరిట్ జాబితా విడుదల.
ఇండియా పోస్ట్ GDS మెరిట్ లిస్ట్ 2025 PDF డౌన్‌లోడ్ :: ఇండియా పోస్ట్ GDS 2025 మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా 23 సర్కిల్‌లో పోస్ట్ మాస్టర్ ( BPM ) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( ABPM ) మరియు డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇండియా ఇమెయిల్ డిపార్ట్‌మెంట్ నుంచి రెండు నెలల ముందు ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనేది జస్ట్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 21,413 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం.
ఇండియా పోస్ట్ GDS మెరిట్ జాబితా 2025
ఇండియా పోస్ట్ GDS పోస్టులు పూర్తిగా అభ్యర్థులు పదో తరగతి మార్పులు ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఇండియా పోస్ట్ GDS మెరిట్ జాబితా 2025 ను ఎలా తనిఖీ చేయాలి
ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ నేను మీకు ఇస్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. మరియు డైరెక్ట్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేసి చెక్ చేసుకోండి.
దశ 1 :: ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ డిపార్ట్‌మెంట్ కు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ ని విజిట్ చేయాలి.
దశ 2 :: క్లిక్ ఆన్ ది లింక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ -1, జూలై-2025: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా-1 ప్రచురించబడింది అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
దశ 3 :: తర్వాత మీకు సంబంధించిన సర్కిల్ ని సెలెక్ట్ చేసుకోండి.
దశ 4 :: ఫైనల్ గా మీకు సంబంధించిన డిస్టిక్ మరియు ఇండియన్ జిడిఎస్ జాబితా 1 పై క్లిక్ చేయండి.
దశ 5 :: ఫైనల్ గా మీకు సంబంధించిన లిస్టు మీ మొబైల్ లోనే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోండి.
గమనిక :: ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులకు డైరెక్ట్ గా కింద లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది చెక్ చేసుకోండి. ఇతర రాష్ట్రాల వారికి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి.