What are the diseases caused by dyeing hair?
వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఏయే వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం.
మధ్య వయస్సుకు చేరిన స్త్రీ పురుషులు ఎవరికైనా జుట్టు క్రమేణా తెల్ల బడటం సహజం, దాన్ని దాచి పెట్టి నల్లరంగు రంగులు వేస్తారు, ఇందులో తప్పు ఏమీ లేదు లేదు, ఎందుకంటే...అందంగా కనిపించాలని యే మనిషికైనా ఉంటుంది, వయస్సుతో నిమిత్తం లేదు, అందంగా కనిపించాలంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి, నాడి వయస్సు అంటే 40-45 కి. చేరిన వారికి ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులైన బీపీ షుగర్ వెంటాడుతున్నాయి, వాటిని తప్పించు కోవాలంటే శరీర ఆకృతి మీద శ్రద్ధ పెట్టడం తొలి అడుగు.
ఆ కావాలంటే అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకల్ని నల్లగా చేయడానికి రసాయనం కలిపిన రంగు తప్ప మరో మార్గం లేదు, ముఖ్యంగా వీటిలో వాడే PPD అనే రసాయనిక పదార్థం కొంత ఎంత హాని చేస్తుంది, మరీ జబ్బుల్ని కొని తెచ్చుకోవడం వంటిది ఏమీ ఉండదు గానీ ఏళ్ళ తరబడి కెమికల్స్ కలిపిన డై లు వాడితే ముఖం భాగంలో కణజాలం, యాంటీ బాడీలు పెరిగి, ఆపైన ఎండలో తిరిగితే వాటి ప్రభావం కారణంగా చెంప భాగాలు రెండు వైపులా డార్క్ షేడ్స్ వస్తాయి, అప్పటికి వయసు 50 + కి చేరి ఉంటారు! వయసు వేడి కొంత తగ్గుతుంది.
ఇక అప్పుడైనా PPD mix చేసినdye లు మానకుంటే చెంపలపై షేడ్స్ అంతకగా వదలవు, PPD కి తోడు వెంట్రుక చీలికకు, పొడి బారడానికి కారణమయ్యే అమ్మోనియా, పెరాక్సైడ్ తేలిక కూడా కలుపుతారు, ఇవన్నీ రంగులు చేసుకునే వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని రంగు వేసుకుంటే రెండు మూడు రోజులు వస్తాయి, చివరికి ముఖంపై నల్ల మచ్చల రూపంలో వస్తాయి. స్థిర పడతాయి. ప్రత్యామ్నాయంగా నేచురల్ గోరింటాకు, ఉసిరి పొడి, నీలి ఆకుల తో తయారు చేసిన పొడి వాడవచ్చు, అయితే ఇది జుట్టుకు బాగా పట్టాలంటే అది అప్లయ్ చేసి కనీసం రెండు ఉంచు కోవాలి, పైగా సహజ రంగులు మార్కెట్లో దొరికే పౌడర్లు చాలా ఖరీదు, రసాయన రంగు లాగా 2-3 వారాలు ఇవి నల్లగా ఉంచబడతాయి, కాబట్టి ఎక్కువ మంది మొగ్గు చూపరు.
ఒక సౌకర్యం కావాలంటే, దాని వెంటే సహజంగా ఒక దాని కోసం ప్యాకేజీగా వస్తుంది, ఈ డైల ఎపిసోడ్స్ కూడా అంతే, మరీ ప్రమాదకర అనారోగ్యం ఏమీ రాదు, అలాంటివి వస్తాయని ఏ పరిశోధనలోనూ తేలలేదు! బ్యూటీ క్లినిక్‌లు, సెలూన్లు వారి ముఖం మీద నల్ల మచ్చల్ని, షేడ్స్ ని పోగొడతామని చెప్పి పొడవటి ప్రక్రియలోకి దిగమంటారు, ముఖం మీద నలుపు రంగు షేడ్స్ ఏర్పడటానికి చాలా ఉంటాయి, మెలనిన్ తక్కువ వైనా నల్ల మచ్చలు వస్తాయి, వాటికి లేసర్ చికిత్సలు కొంత మేర పని చేస్తాయి, కానీ రంగు కారణంగా వచ్చిన డార్క్ షేడ్స్ ఏమి చేసినా పోవు, రంగు చేయడం మానితేనే కొంతకాలానికి ఉపశమిస్తుంది!