Jobs: Executive posts in IPPB.

Jobs: Executive posts in IPPB.

Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం..

Jobs: Executive posts in IPPB. Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

IPPB Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీటెక్‌/బీఎస్సీ/ఎంసీఏ తదితర క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు. 

నోటిఫికేషన్‌లోని ముఖ్యంశాలు:

మొత్తం పోస్టులు 54.  ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) 28, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) 21, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) 5 పోస్టుల చొప్పున ఉన్నాయి.

విద్యార్హతలు: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ క్వాలికేషన్‌తో పాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేళ్ల వరకు పని అనుభవం ఉండాలి

వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 చొప్పున అందించనున్నారు.

దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150

ఎంపిక ప్రక్రియ : అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ముందుగా ఢిల్లీ/ ముంబయి/ చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 30 ఏళ్లు వయోపరిమితి ఉండగా.. కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 40 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు 22 నుంచి 45 ఏళ్లుగా ఉంది.

Important information:

>>>Application CLICKHERE

>>>Latest Notifications CLICKHERE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.