TS SSC RESULTS 2024
తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
తెలంగాణ పదో తరగతి పరీక్షల విభాగం కార్యాలయం, హైదరాబాద్. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఈరోజు ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 18, 2024 నుండి ఏప్రిల్ 02, 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 5,08,385 విద్యార్థులు పరీక్ష రాసినట్లు సమాచారం. ఈసారి వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ (OTR) తరహా తెలంగాణలో పదవ తరగతి మార్కుల మెమో పై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ముద్రించనున్నట్లు తెలిపారు.
పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు.
అలాగే న్యూస్ పేపర్ వెబ్సైట్ లలో కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
Link 1 :: https://results.bsetelangana.org/
Link 2 :: https://results.bse.telangana.gov.in/
Link 3 :: https://results.eenadu.net/
Link 4 :: https://results.sakshieducation.com/