CCMB Jobs 2024

 CCMB Recruitment 2024 

గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

ccmb ccmb summer training 2024 ccmb summer internship 2024 shashi singh ccmb ccmb hyderabad dr pm bhargava ccmb www ccmb com ar tushar vaidya ccmb ccmb careers 2024 ccmb hyderabad india ccmb home page ccmb summer training 2024 ccmb hyderabad guest house ccmb bank dr lalji singh ccmb ccmb summer training program 2024 ccmb jobs 2024 ccmb open day 2024 ccmb guest house booking ccmb res ccmb phd 2024 www ccmb res ccmb internship 2024 ccmb summer training 2012 ccmb hyderabad summer training 2024 ccmb hyderabad recruitment 2024 ccmb conference 2024 phd in ccmb ccmb images ccmb amphitheater ccmb 49 ccmb manitoba ccmb faculty recruitment ccmb spay ccmb recruitment 2024 ccmb location ccmb brown ccmb hyderabad + animal facility ccmb taylorville il ccmb distribution ccmb careers ccmb meaning ccmb live stream santosh kumar ccmb csir ccmb recruitment 2024 csir ccmb aic ccmb ccmb full form ccmb recruitment ccmb recruitment 2024 notification ccmb brown university ccmb services brown ccmb oracle ccmb ccmb hyderabad tenders ccmb usc ccmb internship csir ccmb recruitment ccmb hyderabad recruitment csir-ccmb ccmb photos ccmb forum ccmb arnage ccmb research projects ccmb login ccmb-50-depomatch100pct ccmb tarnaka ccmb director ccmb job qualifications ccmb webmail ccmb-50-depmatch100pct ccmb scientists recruitment ccmb logo dry flocked swab ccmb-tal ccmb phd

CCMB  Vacancy 2024 : ఈ నోటిఫికేషన్ CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 13 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి.

ఈ నోటిఫికేషన్ CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-I, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-1 & సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 09 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఇంజినీరింగ్ & టెక్నాలజీలో B.Sc/ 3 సంవత్సరాల డిప్లొమా, Any డిగ్రీ & మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.20,000/- to 56,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో ఎలాంటి అప్లికేషన్ ఇచ్చిన అవసరం లేదు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website https://recruitment.ccmb.res.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 29/04/2024. 

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :06/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important information:

>>>Notification CLICKHERE

>>>Application CLICKHERE

>>>Website CLICKHERE

>>>Latest Notifications CLICKHERE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.