SSC CHSL Recruitment 2024
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి
నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-
- ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది.
- కేవలం 10+2 అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
- లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
- నెల జీతం రూ.25,500/- to రూ.81,100/- మధ్య ఇస్తారు.
- అప్లికేషన్ చివరి తేదీ : 07 మే 2024.
Latest Central Government Job Notification : ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 3712 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి.
ఈ నోటిఫికేషన్ గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ భారత ప్రభుత్వ కార్యాలయాలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు/ చట్టబద్ధమైన సంస్థలు/ ట్రిబ్యునల్స్ మొదలైన వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3712 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th, ఇంటర్ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to 81,100/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో ఎలాంటి అప్లికేషన్ ఇచ్చిన అవసరం లేదు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website https://ssc.gov.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 08/04/2024.
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :07/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important information:
>>>Notification CLICKHERE
>>>Application CLICKHERE
>>>Website CLICKHERE
>>>Latest Notifications CLICKHERE