Telangana Civil Judge Jobs2024

Telangana Civil Judge Recruitment 2024

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

ts highcourt ts highcourt results ts highcourt live ts highcourt case status ts highcourt result ts highcourt results 2024

Telangana Court Job Notification 2024: తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తు హైకోర్టు “https://tshc.gov.in” వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 18.04.2024 నుండి 17.05.2024 వరకు. ‘ఆన్‌లైన్’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 23 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1000/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.77,840/- నుండి రూ.1,36,520/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://tshc.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 18/04/2024. 

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :17/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important information:

>>>Notification CLICKHERE

>>>Application CLICKHERE

>>>Website CLICKHERE

>>>Latest Notifications CLICKHERE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.