Constable Notification: Good news for unemployed.. Constable notification released..
Constable Notification: నిరుద్యోగులకు శుభవార్త.. కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ Cలో 169 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
Link:rect.crpf.govt.in