The Super Mileage, striking design, and innovative features are attracting attention from thousands eagerly awaiting this car

సూపర్ మైలేజీ, అదిరే డిజైన్, పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు.. ఈ కారు కోసం లక్ష మంది వెయిటింగ్

The Super Mileage, striking design, and innovative features are attracting attention from thousands eagerly awaiting this car
హ్యుందాయ్ యొక్క కొత్త SUV Exter భారతీయ మార్కెట్లో వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతోంది. ఇటీవల కంపెనీ తన బుకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. దాని ప్రకారం ఈ కారు కోసం లక్ష మంది క్యూలో ఉన్నారు.

 హ్యుందాయ్ ఎక్సెటర్ (Exter) జూలై 2023లో ప్రారంభించక ముందే 10,000 యూనిట్లకు బుకింగ్‌లను పొందింది. ఇప్పుడు ఈ మినీ SUV 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు కొన్ని నగరాల్లో దీని వెయిటింగ్ పీరియడ్ 4 నెలలకు చేరుకుంది.

 'కార్ దేఖో' ప్రకారం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఎక్సెటర్ డెలివరీ కోసం 4 నెలల సమయం పడుతోంది. పుణె, హైదరాబాద్, సూరత్ వంటి నగరాల్లో 2-3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఎందుకీ పరిస్థితి? అంతలా నచ్చడానికి ఈ కారుకు ఉన్న ప్రత్యేకతలేంటి?

 హ్యుందాయ్ ఎక్సెటర్ దాని బేస్ వేరియంట్ నుంచే చాలా ఫీచర్లతో వస్తుంది, వీటిని కస్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు. భారతీయ మార్కెట్లో, ఇది టాటా పంచ్, మారుతి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి బడ్జెట్ SUVలతో పోటీపడుతోంది. Exeter భారతదేశంలో హ్యుందాయ్ యొక్క అత్యంత సరసమైన SUV.

 ఈ మైక్రో SUV యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ Xeter 7 వేరియంట్లలో విడుదల అయ్యింది. అవి EX, EX(O), S, S(O), SX, SX(O), SX(O). ఈ SUVపై కంపెనీ 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. 7 సంవత్సరాల పొడిగించిన వారంటీ ఆప్షన్ కూడా ఉంది. ఈ మైక్రో SUV 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్‌లలో లభిస్తుంది.

 హ్యుందాయ్ ఎక్సెటర్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని CNG వెర్షన్‌లో కూడా ప్రవేశపెట్టింది. CNGలో, ఈ ఇంజన్ 68 BHP పవర్ మరియు 95 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. పెట్రోల్ వేరియంట్‌లో ఎక్సెటర్ యొక్క మైలేజ్ లీటరుకు 19.4 కిమీ, అయితే సిఎన్‌జిలో ఈ ఎస్‌యువి కిలోకు 27.1 కిమీ మైలేజీని ఇవ్వగలదు.

 హ్యుందాయ్ ఎక్సెటర్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో 4.2-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందించిన దావి వి0భాగంలో ఇది మొదటి కారు. ఈ కారు అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా ఉండే కొన్ని ఫీచర్లను కలిగి ఉంది. దీని స్టాండర్డ్ ఫీచర్లలో డ్యూయల్ డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, TPMS, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ ఉన్నాయి. ఈ కారు 60కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లతో వస్తుంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.