Gold Return
బంగారంతో రూ.లక్షల్లో లాభం.. కొని అమ్మితే చాలు!
బంగారంతో కాసుల వర్షం కురుస్తోంది. ఏకంగా రూ.లక్షల్లో లాభం వస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి.
బంగారంతో కాసుల వర్షం కురిసింది. ఎలా అని అనుకంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేవలం కొన్ని అమ్మడం వల్ల రూ. లక్షల్లో లాభం వచ్చింది. రిస్క్ తక్కువగానే ఉంది. దీంతో ప్రాఫిట్ మాత్రం భారీగానే వచ్చేసింది.

బ్యాంకులకు పెద్దన్నగా చెప్పుకునే దేశీ కేంద్ర బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2017- 18 సిరీస్ 10వ విడత బంగారు బాండ్ల ప్రిమెచ్యూరిటీ రిడంప్షన్‌కు సంబంధించి ధరలను ప్రకటించింది. దీంతో ఈ బంగారు బాండ్లు కొన్న వారి పంట పండింది.

2017- 18 సిరీస్ 10వ విడత బంగారు బాండ్ల విక్రయానికి సంబంధించి ధరను ఆర్‌బీఐ గ్రాముకు రూ. 6265గా నిర్ణయించింది. కానీ అప్పుడు ఈ గోల్డ్ బాండ్ల జారీ సమయంలో గ్రాము బంగారం ధర రూ. 2961 వద్ద ఉంది. అంటే ఇప్పుడు ఏ స్థాయిలో గోల్డ్ రేటు పైపైకి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

గోల్డ్ బాండ్లపై వడ్డీ అనేది కొనుగోలు చేసిన దగ్గరి నుంచి వస్తుంది. ఇది ఫిక్స్‌డ్ రేటు. గోల్డ్ బాండ్లపై కస్టమర్లకు 2.75 శాతం మేర వడ్డీ వస్తుంది. గోల్డ్ బాండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. స్కీమ్‌లో చేరిన తర్వాత ఐదేళ్లు దాటితే అప్పుడు గోల్డ్ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. చివరి వరకు వేచి చూడాల్సిన పని లేదు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంలో 999 క్యారెట్ల బంగారం ధర సగటు ఆధారంగా గోల్డ్ బాండ్ల రిడంప్షన్ రేటు అనేది ఆధారపడి ఉంటుంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) విడుదల చేసిన గోల్డ్ రేటును ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు

తొలి విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ 2015 నవంబర్ 5న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్లను జారీ చేస్తూనే వస్తోంది. ప్రజలు వాటిని కొనుగోలు చేస్తూనే వస్తున్నారు. బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లు, స్టాక్ ఎక్స్చేంజీలు వంటి వాటి నుంచి మీరు గోల్డ్ బాండ్లను కొనొచ్చు.

కనీసం ఒక గ్రాము నుంచి బంగారం బాండ్లు కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది. గరిష్టంగా ఒక వ్యక్తి 4 కేజీల వరకు మాత్రమే బంగారం కొనేందుకు అర్హత కలిగి ఉంటారు. ఫిజికల్ గోల్డ్‌కు డమాండ్ తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రజల కోసం అందుబాటులో తెచ్చింది.

గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. గ్రాముకు రూ. 50 మేర తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. 2017- 18 సిరీస్ 10వ విడత బంగారు బాండ్లు కలిగిన వారికి ఇప్పుడు భారీ ప్రాఫిట్ వస్తుంది. గ్రాముకు రూ.3,300 వరకు లాభం ఉంది. 111 శాతం రాబడి లభించింది.