Job Alerts లక్ష రూపాయల జీతంతో ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు ?

Job Alerts Field engineer posts with a salary of one lakh rupees.. Are these qualifications enough?

Sutlej Jal Vidyut Nigam Limited, a Public Sector Undertaking of India is inviting applications for the post of Field Engineer.  This notification is filling 50 vacant posts. The company is filling these posts on temporary basis on contract basis. Eligible and

Sutlej Jal Vidyut Nigam Limited, a Public Sector Undertaking of India is inviting applications for the post of Field Engineer.

This notification is filling 50 vacant posts. The company is filling these posts on temporary basis on contract basis. Eligible and interested candidates can apply for these jobs.

 Job Alerts లక్ష రూపాయల జీతంతో ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు ?

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఫీల్ద్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 50 పోస్టులను భర్తీ చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్దతిలో సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: 

ఫీల్ద్ ఇంజనీర్ (సివిల్) - 24 

ఫీల్ద్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 12 

ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) - 14 

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 590 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ/బీటెక్ ఇన్ సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.. 

వయసు: 45 ఏళ్ల వయసు మించరాదు. 

వేతనం: 

14 ఏళ్ల అనుభవం ఉన్న ఫీల్డ్ ఇంజనీర్లకు రూ. 1,18,000 

10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి రూ. 97,000 

6 ఏళ్ల అనుభవం ఉంటే వారికి రూ. 80,000 ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 7, 2023 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2023. 

వెబ్‌సైట్:   https://sjvn.nic.in

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.