ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2023: నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Andhra Pradesh Gurukula Vidyalayas Organization A.P.R.J.C conducts admissions in residential junior and degree colleges in AP for the academic year 2023-24 for inter first year and degree first year admissions.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2023 ప్రకటన విడుదల చేసింది.
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2023:
(ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2023):
అర్హత:
> ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం ఏప్రిల్ 2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.
> డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మార్చి 2023 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారు అర్హులు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.04.2023.
దరఖాస్తులకు చివరి తేది: 24.04.2023.
ప్రవేశ పరీక్ష తేది: 20.05.2023.
==================
APRJC
==================
APRDC
==================