ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.19,900 - రూ.63,200.

 200 Junior Assistant Cum Typist Posts in IGNOU - Salary Allowances: Rs.19,900 - Rs.63,200 per month.

Indira Gandhi National Open University (IGNOU), New Delhi... is inviting online applications for filling up the posts of Junior Assistant cum Typist as part of non-teaching posts.

ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.19,900 - రూ.63,200.

న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)... నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ): 200 పోస్టులు (యూఆర్- 83, ఎస్సీ- 29, ఎస్టీ- 12, ఓబీసీ - 55)

అర్హతలు: 10+2తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.19,900 - రూ.63,200.

వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ (ఎన్సీఎల్), ఈడబ్ల్యూఎస్ కు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22/03/2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20/04/2023.

NOTIFICATION

REGISTER HERE

RECRUITMENT WEBSITE

IGNOU WEBSITE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.