బాల్యంలో న్యూమోనియా సమస్యలున్నవారిలో మరణించే ప్రమాదమెక్కువ

 బాల్యంలో న్యూమోనియా సమస్యలున్నవారిలో మరణించే ప్రమాదమెక్కువ

Those with childhood pneumonia have a higher risk of death

London: A recent Lancet Journal report has revealed that the death rate is high in those who suffer from pneumonia problems in childhood. The report said that among those who died between the ages of 26 and 73 with respiratory problems, those who suffered from pneumonia in childhood had the highest percentage of deaths. The report also found that premature deaths in older adults were due to respiratory problems less than two years old. A respiratory problem is a very minor health problem but the impact can last a lifetime. The report revealed that one out of every five deaths was due to childhood pneumonia. Of the 3.9 million

London: A recent Lancet Journal report has revealed that the death rate is high in those who suffer from pneumonia problems in childhood. The report said that among those who died between the ages of 26 and 73 with respiratory problems, those who suffered from pneumonia in childhood had the highest percentage of deaths. The report also found that premature deaths in older adults were due to respiratory problems less than two years old. A respiratory problem is a very minor health problem but the impact can last a lifetime. The report revealed that one out of every five deaths was due to childhood pneumonia. Of the 3.9 million deaths worldwide in 2017, 7 percent were due to respiratory-related complications, the researchers said. The researchers also looked at their dietary habits to find out the causes of premature deaths. According to James Allinson of Imperial College London, the risk of respiratory problems increases in people who smoke. Allinson revealed a link to childhood respiratory problems in older adults who died. The researchers said the study was conducted on people aged between 1946 and 2019.

లండన్‌ : బాల్యంలో న్యూమోనియా సమస్యలతో బాధపడినవారిలో మరణించే శాతం ఎక్కువని తాజాగా లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. శ్వాసకోశ సమస్యలతో 26 నుండి 73 మధ్య వయసు గల మరణించేవారిలో బాల్యంలో న్యూమోనియా సమస్యలతో బాధపడినవారేనని.. అలాంటివారిలోనే మరణించే శాతం ఎక్కువని నివేదిక పేర్కొంది. పెద్ద వయసుగలవారు అకాల మరణాలకు గురైన వారు రెండు సంవత్సరాలలోపు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడినవారేనని ఈ నివేదిక స్పష్టం చేసింది. శ్వాసకోశ సమస్య చాలా చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. చనిపోయిన ప్రతి ఐదుగురిలో ఒకరు బాల్యంలో న్యూమోనియాతో బాధపడినవారేనని ఈ నివేదిక వెల్లడించింది. 

2017లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 3.9 మిలియన్ల మరణాల్లో 7 శాతం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మృతి చెందినవారేనని పరిశోధకులు తెలిపారు. అకాల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు వారి ఆహార అలవాట్లను కూడా పరిశోధకులు పరిశీలించారు. ధూమపానం అలవాటు ఉన్నవారిలో శ్వాసకోశ సమస్యలు మరింత పెరిగే ప్రమాదముందని ఈ అధ్యయనంలో తేలిందని లండన్‌ ఇపీరియల్‌ కాలేజ్‌కి చెందిన జేమ్స్‌ అల్లిన్సన్‌ తెలిపారు. మరణించిన పెద్ద వయసు వారిలో బాల్యంలో శ్వాసకోశ సమస్యలకు లింక్‌ ఉందని అల్లిన్సన్‌ వెల్లడించారు. 1946 నుండి 2019 సంవత్సరాల మధ్య వయసు గలవారిలో ఈ అధ్యయనం చేయబడిందని పరిశోధకులు తెలిపారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.