TGPSC Group 3 Results 2025
Group 3 Results : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 రిజల్ట్ 2025 వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..
TSPSC Group 3 Results 2025 : లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్‌ఎల్)ను టీజీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్ వంటి వివరాలను కూడా చెక్ చేసుకోవచ్చు.
Important Links:
>>>>FOR RESULTS Click Here