Dwakra Mahilalu Good News

Distribution of 1,000 e-bikes, autos to Dwakra members.

 Dwakra Mahilalu శుభవార్త:డ్వాక్రా సభ్యులకు 1,000 ఈ-బైక్‌లు, ఆటోల పంపిణీ.

Distribution of 1,000 e-bikes, autos to Dwakra members.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ( Dwakra Mahilalu Good News ) చెప్పడం జరిగింది. ఉచితంగా ఈ బైకులు, ఆటోల పంపిణీ నిర్ణయం జరిగింది పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మరి ఏమైనా సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

డ్వాక్రా మహిళల అవలోకనం శుభవార్త

రాష్ట్రంలో ప్రధాన నగ రాల్లోకి రానున్న మహిళా రైడర్లకు ప్రభుత్వం శనివారం ఈ-బైక్ లు, ఆటోలు అందజేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటిని అందజేస్తారు.

ద్వారకా మహిళా పథకం ప్రారంభించిన సీఎం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా నిర్వహించే సభలో ముఖ్య మంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జిల్లాకు చెందిన రైడర్లకు 10 బైక్‌లు, 10 ఆటోలు అందజేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 8 నగరాల్లో 1,000 వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాల వారీగా పంపిణీ

మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఈ Dwakra Mahilalu Good News గా చెప్పవచ్చు. ఏ జిల్లాకు ఈ-బైక్ లు, ఆటోలు ఇస్తారో క్రింద ఇచ్చిన టేబుల్ నీ చెక్ చేయండి.

జిల్లా .    ఇ బైక్స్ ఆటోలు

విశాఖపట్నం 400  400

విజయవాడ 400  400

నెల్లూరు.        50    50

గుంటూరు.      50    50

కర్నూలు.        25    25

తిరుపతి.        25    25

కాకినాడ.         25  25

రాజమహేంద్రవరం 25 25

అద్దెకు వాహనాలు నడి పేందుకు ర్యాపిడో సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి.

Dwakra Mahilalu Good News కి సంబంధించి అప్డేట్

ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ గురించి పూర్తి వివరాలు ఇచ్చిన లింకును క్లిక్ చేసి తెలుసుకోండి.

CLICK HERE 

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.