Notification for filling up 371 more posts in Health Department
ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య :- 371.
పోస్ట్ వివరాలు :- 272 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు,
99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులు.
జీతం వివరాలు :- రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు.
చివరి తేది :-అక్టోబర్ 14.
దరఖాస్తు :-ఆన్‌లైన్.
నవంబర్ 30న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను బోర్డు వెబ్‌సైట్‌లో https://mhsrb.telangana.gov.in/MHSRB/home.html లో అందుబాటులో ఉంచామని వెల్లడించింది.
Important Links:
>>>>Apply Online Click Here
>>>>Notification Click Here
>>>>Official Website Click Here