Central Tribal University : Degree Spot Admissions in Sammakka

 Central Tribal University : Degree Spot Admissions in Sammakka - Sarakka Tribal University - Important Dates

Cental Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు - ముఖ్య తేదీలివే.

Central Tribal University : Degree Spot Admissions in Sammakka - Sarakka Tribal University - Important Dates Cental Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు - ముఖ్య తేదీలివే

Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. బీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అక్టోబర్ 3వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://ssctu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో ప్రవేశాలు - 2024:

తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే తాత్కాలిక భవనాలను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో వర్శిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అయితే తాజాగా యూనివర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్లకు ప్రకటన జారీ అయింది.

బీఏ ప్రోగ్రామ్ లో కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ అనర్స్ తో పాటు ఎకానమిక్స్ కోర్సులు ఉన్నాయి. నాలుగేళ్ల కాలపరిమితితో వీటిని ప్రవేశపెట్టారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://docs.google.com/forms/d/e/1FAIpQLSeBna4IDgGA4y1GQtAUTvZxVjwvhB4OHiKEIPgwn2hgr5BPtw/viewform ఫామ్ పై క్లిక్ చేసి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రెండు కోర్సుల్లో కలిపి మొత్తం 17 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 3వ తేదీన ములుగు జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న ములుగు వర్శిటీలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు టెన్త్, ఇంటర్మీడియట్‌ పాస్‌ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్‌, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు, పాస్‌ ఫొటోలు, మెడికల్‌ అఫిడవిట్‌, కుల ధ్రువీకరణ పత్రాలను స్మార్ట్‌ ఫోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇదే సమయంలో పైన ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫూర్తి చేయాలి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.