EMRS Hostel Warden Recruitment 2023
Warden Jobs : Age 55 లోపు భారీగా 669 పోస్టులు ఫలితాలు విడుదల | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | EMRS Recruitment 2023 | EMRS Teaching and Non Teaching Post Result 2024 in Telugu
EMRS Hostel Warden Recruitment 2023 Result : ఈరోజు మేము మీ కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) నోటిఫికేషన్ విడుదల చేసిన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు మనకు దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు
•అప్లికేషన్ ప్రారంభం తేదీ :- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
•అప్లికేషన్ చివరి తేదీ :- 19 అక్టోబర్ 2023
అప్లికేషన్ ఫీజు
•General / OBC / EWS = Rs. 1000/-
• SC / ST / PH = Rs. 0/-
అప్లికేషన్ ఫీజు విధానము :- ఆన్ లైన్
Job Location :- All Over India
ముఖ్యమైన తేదీలు :- 19 అక్టోబర్ 2023 నాటికి
కనిష్ట – 18 సంవత్సరాలు.
గరిష్ట – 35 సంవత్సరాలు
వయస్సు సడలింపు: SC & STలకు 05 సంవత్సరాలు, BCకి 03 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలించబడింది.
మొత్తం పోస్టులు = Hostel Warden (Male) 335 Hostel Warden (Female) 334 పోస్టులు