Kitchen Vastu
వంటగదిలో ఈ పాత్రలను తలకిందులుగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు.. పెడితే అనర్థమే!
Kitchen Vastu: కొన్ని పాత్రలను శుభ్రం చేసిన తర్వాత లేదా ఉపయోగించిన తర్వాత తలకిందులుగా ఉంచకూడదు. దీనిని వాస్తు శాస్త్రంలో అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అలా ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం కూడా రావచ్చు.
భారతదేశంలో వాస్తు శాస్త్రానికి (Vastu Shastra) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రం భవనాలు, గృహాల డిజైన్, లేఔట్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది (Kitchen) అనేది ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి, ఎందుకంటే ఇక్కడే ఆహారాన్ని ప్రిపేర్ చేస్తారు. హిందూమతంలో ఆహారాన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఆహార దేవత అన్నపూర్ణ (Goddess Annapoorna)ను వంటగదిలో పూజిస్తారు.

అందువల్ల, వంటగదిపై మరింత శ్రద్ధ వహించాలి. దానిని శుభ్రంగా ఉంచుకుంటూ నీట్‌గా సర్దుకోవాలి. ముఖ్యంగా రెండు వంట పాత్రల (Kitchen utensils)ను కిచెన్‌లో తలకిందులు (Upside down)గా ఉంచకూడదు. అవేంటో, ఎందుకు అలా ఉంచకూడదు తెలుసుకుందాం.

కొంతమందికి వంటగది విషయానికి వస్తే వివిధ అలవాట్లు, ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరు వంటగదిని అలంకరించడానికి, కంటైనర్లను లేబుల్ చేయడానికి ఇష్టపడతారు, మరికొందరు వంటగదిని మురికిగా, అస్తవ్యస్తంగా ఉంచుతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా రాత్రిపూట వంటగదిలో పాత్రలను చిందరవందరగా వదిలేయకూడదు.

వాటిని ఉపయోగించిన తర్వాత లేదా తిన్న తర్వాత, కడగాలి, అలానే వాటిని సరిగ్గా స్టోర్ చేయాలి. అంతేకాకుండా, కొన్ని పాత్రలను శుభ్రం చేసిన తర్వాత లేదా ఉపయోగించిన తర్వాత తలకిందులుగా ఉంచకూడదు. దీనిని వాస్తు శాస్త్రంలో అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అలా ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం కూడా రావచ్చు.

* అవి రెండూ అప్-సైడ్-డౌన్ ఉంచకూడదువంటగదిలో కొన్ని పాత్రలను అప్-సైడ్-డౌన్ ఎందుకు ఉంచకూడదో వాస్తు నిపుణుడు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ వివరించారు. రోటీ (Roti) చేసిన తర్వాత పాన్ (Pan)/పెనం తలకిందులుగా పెడితే అది అశుభం అని హితేంద్ర తెలిపారు. దీనివల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడి అప్పుల భారం పెరుగుతుందని హెచ్చరించారు.
* అవి రెండూ అప్-సైడ్-డౌన్ ఉంచకూడదు
వంటగదిలో కొన్ని పాత్రలను అప్-సైడ్-డౌన్ ఎందుకు ఉంచకూడదో వాస్తు నిపుణుడు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ వివరించారు. రోటీ (Roti) చేసిన తర్వాత పాన్ (Pan)/పెనం తలకిందులుగా పెడితే అది అశుభం అని హితేంద్ర తెలిపారు. దీనివల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడి అప్పుల భారం పెరుగుతుందని హెచ్చరించారు.
అలానే కడాయి (Kadai/Kadhai) కూడా తలకిందులుగా ఉంచకూడదని, ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుందని, హిందూ జ్యోతిషశాస్త్రంలో దుష్ట గ్రహం అయిన రాహువు ప్రభావాన్ని పెంచుతుందని అతను చెప్పారు. కడాయిని ఉపయోగించిన తర్వాత, ఇంటిలో సామరస్యం, శాంతిని కొనసాగించడానికి దానిని పూర్తిగా కడిగి, దాని నిర్దేశిత ప్రదేశంలో సరిగ్గా ఉంచాలి.

* మరిన్ని కిచెన్ వాస్తు టిప్స్ వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో పాత్రలను ఎలా భద్రపరచాలో కూడా కొన్ని టిప్స్ పంచుకున్నారు. ఇత్తడి, రాగి, ఉక్కు, కంచు పాత్రలను వంటగదికి పశ్చిమ దిశలో ఉంచడం మంచిదని, ఈ దిశ స్థిరత్వం, శ్రేయస్సుతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. వేడి పాన్‌లో నీరు పోయవద్దని, దాని నుంచి వచ్చే ఆవిరి ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెచ్చి, అన్నపూర్ణ దేవిని అసంతృప్తికి గురిచేస్తుందని సలహా ఇచ్చారు.
* మరిన్ని కిచెన్ వాస్తు టిప్స్
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో పాత్రలను ఎలా భద్రపరచాలో కూడా కొన్ని టిప్స్ పంచుకున్నారు. ఇత్తడి, రాగి, ఉక్కు, కంచు పాత్రలను వంటగదికి పశ్చిమ దిశలో ఉంచడం మంచిదని, ఈ దిశ స్థిరత్వం, శ్రేయస్సుతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. వేడి పాన్‌లో నీరు పోయవద్దని, దాని నుంచి వచ్చే ఆవిరి ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెచ్చి, అన్నపూర్ణ దేవిని అసంతృప్తికి గురిచేస్తుందని సలహా ఇచ్చారు.
ఈ సాధారణ నియమాలను పాటించడం ద్వారా, వంటగది వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండొచ్చు. ఆహార దేవత సంతోషంగా, సంతృప్తిగా ఉంచవచ్చు. తద్వారా ఇంటికి, కుటుంబానికి మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం వంటి సానుకూల ప్రభావాలను అందుకోవచ్చు.