గూగుల్ క్రోమ్ వాడే వారికి వార్నింగ్ ఏంటో వివరణ.

 Google Chrome గూగుల్ క్రోమ్ వాడే వారికి వార్నింగ్ ఏంటో వివరణ.

Google Chrome Explanation of the warning for users of Google Chrome.

Google Chrome: Google Chrome users are increasing in the world. People are interacting with Google. But with this technology is breaking new ground.

As social media grows, it continues to suffer losses. There are many ways of online frauds due to hackers. Due to this, there is a feeling of insecurity among the people. As many advantages as there are with Google Chrome, it is natural that there are also disadvantages. If the Google Chrome browser

Google Chrome: Google Chrome users are increasing in the world. People are interacting with Google. But with this technology is breaking new ground.  As social media grows, it continues to suffer losses. There are many ways of online frauds due to hackers. Due to this, there is a feeling of insecurity among the people. As many advantages as there are with Google Chrome, it is natural that there are also disadvantages. If the Google Chrome browser

is hacked, there is a possibility of personal information being stolen.

There is a danger of spying on computers and stealing our software. If users do not upgrade to the new version of Google Chrome, there is a risk of losing our information. This makes Google Chrome users vulnerable to cyber criminals. Users are warned to be careful. New ways to protect personal information are yet to be explored. Google Chrome is being taken care of by the Indian Computer Emergency Response Team.

Google Chrome: ప్రపంచంలో Google క్రోమ్ వినియోగదారులు పెరుగుతున్నారు. Google తో ప్రజలు పెనవేసుకుపోతున్నారు. కానీ దీంతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.

సోషల్ మీడియా ఎంత ఎదుగుతోందో అంత నష్టాలకు గురవుతూనే ఉంటోంది. హ్యాకర్ల బారిన పడి ఆన్ లైన్ మోసాలకు వెల్లువలా మార్గాలు వస్తున్నాయి. దీంతోనే ప్రజల్లో అభద్రత భావం కనిపిస్తోంది. Google క్రోమ్ తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉండటం సహజమే. Google క్రోమ్ బ్రౌజర్ హ్యాకింగ్ కు గురయితే వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంది.

కంప్యూటర్లలో గూఢచర్యంతో మన సాఫ్ట్ వేర్ ను దొంగిలించే ప్రమాదం పొంచి ఉంది. Google క్రోమ్ లో వినియోగదారులు కొత్త వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసుకోకపోతే మన సమాచారం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో Google క్రోమ్ యూజర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం కాపాడుకోవడానికి ఇంకా కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. గూగుల్ క్రోమ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది.

కంప్యూటర్లలో కొత్త వెర్షన్ అప్ డేట్ కాకపోతే రక్షణ ఉండదు. కంప్యూటర్ లో ఉండే సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే Google క్రోమ్ స్టేబుల్ చానల్ ని విండోస్, మాక్, లినక్స్ కోసం అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. Google కొత్త వెర్షన్ను స్ర్కీన్ కుడి వైపున పై భాగంలో అప్ డేట్ పై క్లిక్ చేస్తే సరిపోతోంది. దీంతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా సైబర్ నేరగాళ్లకు మాత్రం అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతోనే మన ఆన్ లైన్ వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటోంది.

Google క్రోమ్ వాడితే రక్షణ వ్యవస్థ అంతంత మాత్రమే. హ్యాకర్లు సులభంగా మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మన డివైస్ లను కంట్రోల్ లోకి తెచ్చుకుని మన సమాచారాన్ని దొంగిలించే అవకాశాలు ఉంటున్నాయి. దీంతో మన సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయించుకోవాలి. హ్యాకర్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో మనకు మరిన్ని కష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి అందరు అప్రమత్తంగా ఉండి మన సాఫ్ట్ వేర్ దొంగతనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.