మీ పిల్లలు ఆన్లైన్ తరగతులు మీరు లేని సమయంలో వింటున్నారా…? అయితే ఈ ఒక్క విషయం తెలుసుకోండి…

 మీ పిల్లలు ఆన్లైన్ తరగతులు మీరు లేని సమయంలో వింటున్నారా…? అయితే ఈ ఒక్క విషయం తెలుసుకోండి… 

Are your kids listening to online classes in your absence? But know this one thing... otherwise their future may be disturbed.. online classes problems In the present circumstances, with the corona epidemic chasing, children in every house are listening to online classes. For this, they are buying phones for their children by taking loans. Even those who didn't know about the phone until a few days ago, are now getting used to the smart phone. At times, they have grown to the level of giving advice to adults. This is happiness on one side, but on

Are your kids listening to online classes in your absence? But know this one thing... otherwise their future may be disturbed..

online classes problems In the present circumstances, with the corona epidemic chasing, children in every house are listening to online classes. For this, they are buying phones for their children by taking loans. Even those who didn't know about the phone until a few days ago, are now getting used to the smart phone. At times, they have grown to the level of giving advice to adults. This is happiness on one side, but on the other side it leaves pain in the lives of some. After listening to online classes, children are starting to play online games just for fun and turning it into an addiction as their parents are not around.

online classes problems ప్రస్తుత పరిస్థితులలో కరోనా మహమ్మారి వెంటాడటంతో , ప్రతి ఇంట్లో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. ఇందుకోసం అప్పులు చేసి మరీ పిల్లలకు ఫోన్ లు కొనేస్తున్నారు. కొన్ని రోజుల ముందు వరకు ఫోన్ గురించి తెలియని వారే, ఇపుడు స్మార్ట్ ఫోన్ వాడుకలో ఆరి తేరి పోతున్నారు. ఒక్కోసారి పెద్దలకే ఫోన్ విషయంలో సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇది ఒకంతుకు సంతోషమే ఐన , మరో పక్క కొందరి జీవితాల్లో బాధను మిగుల్చుతుంది. ఎలాగంటే పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినడం అయిపోయాక , తల్లిదండ్రలు దగ్గర లేకపోవడంతో ఆన్ లైన్  గేమ్స్, జస్ట్ ఫన్ కోసం మొదలు పెట్టి,  అదొక వ్యసనంలా మార్చుకుంటున్నారు. 

ఇలా తల్లిదండ్రుల సమక్షం లో పిల్లలు లేకపోవడంతో వారి బంగారు భవిష్యత్తుకే , బీటలు వారుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒక ఊరికి చెందిన విద్యార్థులు విషయంలో జరిగింది. అది ఎక్కడంటే… పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి విపరీతంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. ప్రతీరోజు ఎక్కువ సమయం ఫోన్ తో గడుపుతూ , గేమ్స్ కి అలవాటూ పడ్డాడు. ఇంకా డబ్బులు పెట్టి ఆడే  గేమ్స్ కి కూడా అలవాటు పడి , ఆన్ లైన్ ప్రెమెంట్స్ చేస్తూ… అకౌంట్ మొత్తం కాళీ చేసాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చాల మంది పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ బారిన పడి , క్లాసులు వింటున్నట్టు చేసి, తిరిగి మల్లి గేమ్ వైపు వెళ్తున్నారు. ఇలా వారికీ వారు మోసపోతూ, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఈ కరోనా కారణంగా పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందోనని ప్రతి ఇంట్లో వారు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా  తల్లిదండ్రులు …. మీ పిల్లలు ఏం చేస్తున్నారు…. ఆన్లైన్ క్లాసులు వింటున్నారా… లేదంటే  ఆన్లైన్ మనీ గేమ్ ఆడుతున్నారా… ఒక్కసారి చూడండి. లేదంటే రానున్న రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు ఏమవువుతుందో ఒక్క సారి ఆలోచించండి. మీ పిల్లలు సపరేట్ రూమ్ లో ఉన్న , అపుడపుడు కనిపెడుతూ ఉండండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.