డైనోసార్ల గురించి రహస్యాలు 2023

డైనోసార్ల గురించి రహస్యాలు

Interesting facts about dinosaurs - secrets about dinosaurs

Interesting facts about dinosaurs - secrets about dinosaurs

Dinosaurs first appeared on Earth during the Triassic period, 24.3 – 23.323 million years ago. However, the exact origin and timing of the evolution of dinosaurs are still being researched.

The first dinosaur fossils were discovered in the early 19th century. Sir Richard Owen first named them dinosaurs in 1841. ("Dinosaur" means a fearsome lizard.) Since then, dinosaur skeletons have been major museum attractions around the world. New things about dinosaurs have come to light through the research of scientists. Now let us know some interesting facts about such dinosaurs.

Dinosaurs were reptiles that lived on Earth from about 240 million years ago to 65 million years ago.

Dinosaurs lived on all the continents on Earth, including Antarctica.

Mosasaurs, istiosaurs, tetosaurs, plesiosaurs, and diamondrodons and others are commonly believed to be dinosaurs, but they are technically not dinosaurs. Many people think that these are dinosaurs, but they have no real resemblance to dinosaurs. Many people call them dinosaurs because they also lived during the time of dinosaurs.

డైనోసార్లు భూమి పైన మొదటిగా 24.3 – 23.323 కోట్ల సంవత్సరాల క్రితం, ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది ఖచ్చితమైన సమయం, అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

మొదటి డైనోసార్ శిలాజాలను 19వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. సర్ రిచర్డ్ ఓవెన్, 1841లో వీటికి మొదటిసారిగా  డైనోసార్ అని పేరు పెట్టాడు.  (“డైనోసార్” అంటే భయంకరమైన బల్లి అని అర్థం) అప్పటినుండి, డైనోసార్ల అస్తిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా డైనోసార్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి డైనోసార్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైనోసార్లు దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 65 మిలియన్ సంవత్సరాల  వరకు భూమిపై నివసించిన సరీసృపాలు.

భూమిపై ఉన్న ఖండాలలో అంటార్కిటాకాతో సహా అన్ని ఖండాలలో డైనోసార్లు నివసించాయి.

మోసాసార్ లు, ఇస్థియోసార్ లు, టేటో సార్ లు, ప్లెషియో సార్ లు మరియు డైమండ్రోడాన్ లు మరియు ఇతర రకాలను సాధారణంగా డైనోసార్లు అని నమ్ముతారు, అయితే అవి సాంకేతికంగా డైనోసార్లు కావు. వీటిని కూడా చాలామంది డైనోసార్లు అనుకునేవాళ్లు కానీ డైనోసార్ కి వీటికి అసలు పోలిక ఉండదు. చాలామంది వీటిని కూడా డైనోసార్లు అని పిలవడానికి కారణం డైనోసార్ల కాలంలో ఇవి కూడా నివసించేవి.

230 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి మరియు తేలికైనవి. బ్రాచియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ మరియు క్రెటేషియస్ కాలంలో కనిపించాయి.

డైనోసార్లు 125 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాయి.

డైనోసార్ జీవిత కాలం ఖచ్చితంగా ఎవరికి తెలియదు కానీ కొన్ని పరిశోధనలు చేసిన తరువాత, శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం 2500 సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు.

మానవులకు కళ్ళు 3Dలో చూసే విధంగా ముందుకు ఉంటాయి. మొక్కలను తినే శాఖాహారులైన డైనోసార్లు, ట్రైసెరాటప్ ల వంటి వాటికి కళ్ళు ప్రతి వైపు చూసే విధంగా ఉంటాయి కాబట్టి అవి ఆహారం తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు.

పాములు, బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. డైనోసార్లు కూడా అదే పని చేసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

డైనోసార్లు తరచూ పెద్ద పెద్ద రాళ్ళను మింగేస్తాయి. ఈ రాళ్లు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి సహాయపడతాయి.

రెండు కాళ్లతో పరిగెత్త గలిగే డైనోసార్ లను బై పెడ్ లు అంటారు.

అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు దాదాపు 40 రకాల డైనోసార్ గుడ్లు పాల్గొన్నారు.

1,50,000 సంవత్సారాల క్రితం అన్ని ఖండాలు ఒకే ఖండంగా ఉండేవి. అప్పుడే మొట్టమొదటిగా జీవమనేది పుట్టింది. అప్పుడున్న అమీబా ఇప్పుడు అమీబా ఒకటి కాదు. ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది కాబట్టి ఆ డిఎన్ఏ వల్ల డైనోసార్స్ పుట్టాయి. సుమారు లక్షా 40 సంవత్సరాలు డైనోసార్స్ భూమిపై నివసించాయి.

మనందరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే డైనోసార్ జాతి భూమిపై ఇంకా బ్రతికే ఉంది. ఇవి కూడా మన మధ్యలో మనతో పాటు తిరుగుతూ ఉన్నాయి. డైనోసార్ రూపంలో కాదు. ఇంకా అర్థం కాలేదా ఉదాహరణకు చెప్తా వినండి. Titanoboa snake అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడో అంతరించిపోయింది. ఈ పాము యొక్క ఎత్తు వచ్చేసి 45 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది. Titanoboa ప్లేస్ లోనే పాములనేవి వచ్చాయి. అలాగే డైనోసార్ స్థానంలో  చికెన్ అంటే కోడి వచ్చింది. డైనోసార్ యొక్క DNA మరియు కోడి యొక్క DNA అనేది 79.6% మ్యాచ్ అయింది. మనం కోడి ద్వారా డైనోసార్ ని తిరిగి పుట్టించవచ్చు. కానీ ఈ ప్రక్రియ సాగించడానికి కొంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అవసరమవుతుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.