DPHCL Notification 2025
పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.
ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 10 కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవి టెక్నికల్ /నాన్ టెక్నికల్ ఉద్యోగాలు, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత, MBA, MCOM చేసిన అభ్యర్థులకు 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగి 18 నుండి 53 సంవత్సరాల వరకు వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10. 01.2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 10. 02.2025
పైన తెలిపిన తేదీలలోగా అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్స్ నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ dphcltd@yahoo.com ద్వారా పంపించవలెను, లేదా డైరెక్ట్ గా కానీ లేదా పోస్ట్ ద్వారా పంపించవలెను
ఎంత వయస్సు ఉండాలి:
పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు Apply చేసుకునేవారికి 18 నుండి 53 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10 కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, MBA, MCOM చేసినవారికి అవకాశం ఉంటుంది. 05 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు కరెక్ట్ గా పూర్తి చేసి పంపిన అభ్యర్థులకు మాత్రం సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. అర్హతలు, వయస్సు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకు ₹25,000/- నుండి ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ, కుల దరివీకరణ పత్రాలు
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
Apply చేయు విధానం:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Important Links:
>>>>Notification Click Here
>>>>Official Website Click Here