Notification released for 1000 jobs in IDBI Banks with degree qualification
డిగ్రీ అర్హతతో IDBI బ్యాంక్స్ లో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 1000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు తెలియజేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
IDBI Bank Ltd నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1000.
భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
IDBI బ్యాంక్స్ లో ఎగ్జిక్యూటివ్ – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
కనిష్ట వయస్సు :
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయసు ఉండాలి.
గరిష్ఠ వయస్సు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.
వయసులో సడలింపు వివరాలు :
ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు.
ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు.
PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
జీతము :
ఎంపికైన వారికి మొదటి సంవత్సరం 29,000/- చొప్పున జీతం ఇస్తారు.
ఎంపికైన వారికి రెండవ సంవత్సరం 31,000/- చొప్పున జీతం ఇస్తారు.
ఫీజు :
SC, ST ,PwBD అభ్యర్థులకు ఫీజు : 250/-.
ఇతరులకు ఫీజు 1050/-.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం :
పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
పరీక్షా సమయం 120 నిమిషాలు.
పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ¼ వంతు మార్కులు తగ్గిస్తారు.
ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/11/2024.
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 07-11-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ :
IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 16-11-2024 తేదీలోపు అప్లై చేయాలి.
పరీక్ష తేదీ :
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 01-11-2024 తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు :
ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
Important Links:
>>>>Notification Click Here
>>>>Apply Online Click Here
>>>>Official Website Click Here