Jobs

 Jobs

ఏపీలో పారామెడికల్‌ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

Jobs: ఏపీలో పారామెడికల్‌ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
పాడేరు జీజీహెచ్‌లో ఖాళీలు: 256

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టులు: రేడియోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌, స్టోర్‌ కీపర్‌, అనస్థీషియా టెక్నీషియన్‌, ఆడియో విజువల్‌ టెక్నీషియన్‌, ఆడియోమెట్రీ టెక్నీషియన్‌, బయోమెడికల్‌ టెక్నీషియన్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, చైల్డ్‌ సైకాలజిస్ట్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, డెంటల్‌ టెక్నీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీఎంహెచ్‌వో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక విధానం: అకడమిక్‌ స్కోరు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 11

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.