Heavy rain
‘కుండపోతగా కురుస్తున్న వాన..’.. ఈ ఫుడ్ ఐటమ్స్ తిన్నారో మీ పొట్టలో గడబిడే ఇంకా..
తుఫాన్ ప్రభావం కారణంగా అనేక చోట్ల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో కొందరు బైట దొరికే వేడి ఫుడ్ ఐటమ్స్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు..
01
మిచౌంగ్ తుఫాన్ కారణంగా అనేక చోట్ల భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ప్రజలు కూడా వర్షం వల్ల బైటకు వెళ్లేలేక ఇబ్బందులు పడుతున్నారు.

02
అత్యవసరమైతే తప్ప బైటకు రావద్దని ఇప్పటికే వాతావరణశాఖ, ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ వర్షం సమయంలో ఏదైన బైటి ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు..

03
వర్షకాలంలో బైటిఫుడ్ తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కొందరు ఫాస్ట్ ఫుడ్ లు, కట్లేట్ లు, గప్ చుప్ లు, బజ్జీలను ఎక్కువగా తింటుంటారు. కొన్నిచోట్ల వీటి తయారీలో అంత క్వాలీటి పదార్థాలను ఉపయోగించరు.

04
దీంతో ఈ పదార్థాలు తిన్నవారు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి కూడా రావడం సంభవిస్తుంది.

05
వర్షంలో ఈ ఫుడ్ తినడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు , అలర్జీల వంటివి కల్గుతాయి. జలుబు, దగ్గులు వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీంతో ఇవి ముదిరి క్రమంగా దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి.

06
వీటి తయారీలో కొందరు నాణ్యత లేని నూనెలు, గిన్నెలనుసరిగ్గా శుభ్రంచేయకుండానే దానిలోనే మరల మరల పదార్థాలు తయారు చేయడం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు రావడానికి కూడా ఇవి ప్రధాన కారణంగా మారుతాయి.

07
ముఖ్యంగా వర్షంకురుస్తున్నప్పుడు వీలైనంత ఎక్కువగా బైట ఫుడ్ ను తినడం అవాయిల్ చేయాలి.