BR Ambedkar Open University PhD Entrance Test: 2022-23 – Full Details Here

 Dr BR Ambedkar Open University PhD Entrance Test: 2022-23 – Full Details Here

Dr BR Ambedkar Universal University PhD Admissions Notification (2022-23) has been released. University Registrar Dr. AVN Reddy stated that applications are invited from eligible candidates in English, Hindi, Education, History, Political Science, Public Administration, Sociology, Mathematics, Physics, Chemistry and Environmental Science departments.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష: 2022-23 – పూర్తి వివరాలు ఇవే

Dr BR Ambedkar Open University PhD Entrance Test: 2022-23 – Full Details Here

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీహెచ్ డీ ప్రవేశాలకు (2022- 23) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.   ఆంగ్లం, హిందీ, ఎడ్యుకేషన్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనిర్వాన్మెంటల్ సైన్స్ విభాగాల్లో అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. 

ప్రవేశ పరీక్ష హైదరాబాద్ లోనే జరుగుతుందని తెలిపారు. వివరాలకు www.braouonline.in వెబ్సైట్, 04023680411, 04023680241, 18005990101 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే 25న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని, దరఖాస్తు, పరీక్ష రుసుం మే 8లోగా చెల్లించాలని వివరించారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 13/04/2023

దరఖాస్తు కి చివరి తేదీ: 08/05/2023

పరీక్ష తేదీ: 20/05/2023

PAYMENT

APPLICATION

NOTIFICATION

EXAM SCHEDULE

INFORMATION BROCHURE

IMPORTANT DATES

WEBSITE

MAIN WEBSITE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.