140 Project Engineer Govt Jobs in C-dac Noida
Center for Development of Advanced Computing (C-DAC), State of UP, Noida invites online applications for the following posts on contract basis.
సీడ్యాక్ నోయిడాలో 140 ప్రాజెక్ట్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీ రాష్ట్రం నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు:
1. ప్రాజెక్ట్ మేనేజర్: 10 పోస్టులు
2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 30 పోస్టులు
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 140.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : పోస్టును అనుసరించి 18- 45 సంవత్సరాల మధ్య ఉండాలి. Note: ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,000 – 2,20,000 /- వరకు వస్తుంది.
జాబ్ లొకేషన్: నోయిడా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 02, 2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2023
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్ : Click Here