తెలుగు సంవత్సరాలు

 తెలుగు సంవత్సరాలు

Telugu years

In which year you were born? But, in which Telugu year he was born, he cannot say. That's why those Telugu years for you can know in which Telugu year you were born.

Telugu years In which year you were born? But, in which Telugu year he was born, he cannot say. That's why those Telugu years for you can know in which Telugu year you were born.

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోగలరు.

తెలుగు సంవత్సరాలు

1.( 1867, 1927,1987) : ప్రభవ

2.(1868,1928,1988) : విభవ

3.(1869,1929,1989) : శుక్ల

4.(1870,1930,1990) : ప్రమోదూత

5.(1871,1931,1991) : ప్రజోత్పత్తి

6.(1872,1932,1992) : అంగీరస

7.(1873,1933,1993) : శ్రీముఖ

8.(1874,1934,1994) : భావ

9.(1875,1935,1995) : యువ

10.(1876,1936,1996) : ధాత

11.(1877,1937,1997) :  ఈశ్వర

12.(1878,1938,1998) : బహుధాన్య

13.(1879,1939,1999) : ప్రమాది

14.(1880,1940,2000) : విక్రమ

15.(1881,1941,2001) : వృష

16.(1882,1942,2002) : చిత్రభాను

17.(1883,1943,2003) : స్వభాను

18.(1884,1944,2004) : తారణ

19.(1885,1945,2005): పార్థివ

20.(1886,1946,2006) :  వ్యయ

21.(1887,1947,2007): సర్వజిత్

22.(1888,1948,2008) : సర్వదారి

23.(1889,1949,2009) : విరోది

24.(1890,1950,2010) : వికృతి

25.(1891,1951,2011) : ఖర

26.(1892,1952,2012) :  నందన

27.(1893,1953,2013) : విజయ

28.(1894,1954,2014) : జయ

29.(1895,1955,2015) : మన్మద

30.(1896,1956,2016) : దుర్ముఖి

31.(1897,1957,2017) : హేవిళంబి

32.(1898,1958,2018) : విళంబి

33.(1899,1959,2019) : వికారి

34.(1900,1960,2020): శార్వరి

35.(1901,1961,2021) : ప్లవ

36.(1902,1962,2022) : శుభకృత్

37.(1903,1963,2023) : శోభకృత్

38.(1904,1964,2024) : క్రోది

39.(1905,1965,2025) : విశ్వావసు

40.(1906,1966,2026) : పరాభవ

41.(1907,1967,2027) : ప్లవంగ

42.(1908,1968,2028) : కీలక

43.(1909,1969,2029) : సౌమ్య

44.(1910,1970,2030) :  సాదారణ

45.(1911,1971,2031) : విరోదికృత్

46.(1912,1972,2032) : పరీదావి

47.(1913,1973,2033) : ప్రమాది

48.(1914,1974,2034) : ఆనంద

49.(1915,1975,2035) : రాక్షస

50.(1916,1976,2036) : నల

51.(1917,1977,2037) : పింగళ

52.(1918,1978,2038) : కాళయుక్తి

53.(1919,1979,2039) : సిద్దార్థి

54.(1920,1980,2040) : రౌద్రి

55.(1921,1981,2041) : దుర్మతి

56.(1922,1982,2042) : దుందుభి

57.(1923,1983,2043) : రుదిరోద్గారి

58.(1924,1984,2044) : రక్తాక్షి

59.(1925,1985,2045) : క్రోదన

60.(1926,1986,2046) : అక్షయ

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.