విద్యార్థులూ ఇది మీ కోసమే.. కేవలం రూ. 28,999లకే ల్యాప్ టాప్.. టాప్ క్లాస్ ఫీచర్లున్నాయ్..

విద్యార్థులూ ఇది మీ కోసమే.. కేవలం రూ. 28,999లకే ల్యాప్ టాప్.. టాప్ క్లాస్ ఫీచర్లున్నాయ్..

HP Laptop: Students this is for you.. Just Rs. Laptop for only 28,999.. has top class features..

HP Laptop: Students this is for you.. Just Rs. Laptop for only 28,999.. has top class features..

The leading tech giant HP has launched a new laptop in the market. The company has announced that it has been brought mainly targeting students. Its name is HP Chrome Book 15.6. It is useful for smart learning of students in schools and colleges. Along with the highest battery life, only Rs. 28,999 only, HP explained. It also supports gaming. While it is currently available in two colors, it can be purchased online. Let's see the complete details about this now..

According to the needs of the students.

HP has launched the Chromebook 15.6 on Tuesday. It has been stylishly designed according to the aspirations of school and college students. It is said that this laptop supports gaming as well as studying and course training. Vikram Bedi, Senior Director, Personal Systems, HP India responded. It is stylish and suitable for the needs of young students.

ప్రముఖ టెక్‌ దిగ్గజం హెచ్‌పీ కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దీని పేరు హెచ్ పీ క్రోమ్ బుక్ 15.6. ఇది స్కూల్, కాలేజీలకు విద్యార్థుల స్మార్ట్ లెర్నింగ్ ఉపయోగపడుతుందని.. అత్యధిక బ్యాటరీ లైఫ్ తో పాటు కేవలం రూ. 28,999లకే దీనిని అందిస్తున్నటు హెచ్ పీ వివరించింది. గేమింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. ఇది ప్రస్తుతం రెండు రంగుల్లో అందుబాటులో ఉండగా.. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. దీనికి సబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా..

హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 15.6 (HP Chromebook 15.6) పేరిట మంగళవారం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా స్టయిలిష్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపింది. చదువు, కోర్సుల ట్రైనింగ్‌తోపాటు గేమింగ్‌కు కూడా ఈ లాప్‌టాప్‌ సపోర్ట్‌గా నిలుస్తుందని పేర్కొంది. హెచ్‌పీ ఇండియా పర్సనల్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడీ స్పందిస్తూ.. ‘ఇంటి వద్ద, తరగతి గదిలో చదువుకునే విద్యార్థులకు కనెక్టివిటీ, ప్రొడక్టివిటీ పెంచేందుకు వీలుగా మా న్యూ క్రోమ్‌బుక్‌ 15.6 లాప్‌టాప్‌ డిజైన్‌ చేశాం. ఇది యువ విద్యార్థుల అవసరాలకు సూటబుల్‌గా, స్టయిలిష్‌గా ఉంటుంది’ అని తెలిపారు.

ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..

ఇంటెల్‌ సెలెరోన్‌ ఎన్‌-4500 ప్రాసెసర్ వినియోగించారు. 15.6-అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌తోపాటు 250 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ అందిస్తుంది. వీడియో కాల్స్‌ కోసం వైడ్‌ విజన్‌ హెచ్‌డీ కెమెరా, మైక్రో ఫోన్‌. ఫ్రీగా గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్ యాక్సెస్‌ ఉంటుంది. వేగంగా ఫొటోలు, ఫైల్స్ పంప‌డానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. వేగ‌వంత‌మైన‌, శ‌క్తిమంత‌మైన క‌నెక్టివిటీ కోసం వై-ఫై 6 వ‌ర్ష‌న్‌ దీనిలో ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ 365కి స‌పోర్ట్ చేస్తుంది. 11 గంట‌ల పాటు బ్యాట‌రీ ప‌ని చేస్తుంది. హైబ్రీడ్ వ‌ర్క్‌కు వెసులుబాటుగా హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 ల్యాప్‌టాప్‌. 27 శాతం అద‌నంగా లార్జ్ ట్రాక్ ప్యాడ్ ఫీచ‌ర్‌. ఫాస్ట‌ర్‌, స్మార్ట‌ర్ లెర్నింగ్‌కు ప్రోత్సాహక‌రం. మ్యూజిక్ వింటూనే ప్రెజెంటేష‌న్ స‌మ‌ర్పించొచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.